రుణ్ విజయ్ హీరోగా నటించిన 'కుట్రం 23' సినిమా మార్చి 3న విడుదల కానుందని ఆ చిత్రం యూనిట్ తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్‌లో్ విడుదల కావల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అరివళగన్ దర్శకత్వంలొ 'ఇన్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు రేధాన్ ది సినిమ పీపుల్ సంయు్‌క్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్ పొలీస్ పాత్రలో నటిస్తుండగా 'సాట్టై' ఫేం మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: