ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వంలో కెనన్య ఫిల్మ్స్ పతాకంపై జె.సెల్వ కుమార్ నిర్మించిన 'బ్రూస్ లీ' చిత్రం మార్చి 3, 2017న విడుదల కానుంది.  ఈ బ్లాక్ కామెడీ సినిమాలో జి.వి. ప్రకాష్ కుమార్, కృతి కర్భందా హీరొ హీరొయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ 'యు'  సర్టిఫికట్ లభించింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: