ఆర్య నటించిన 'కదంబన్' సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు రాఘవ చెప్పారు. ఆయన మాట్లాడుతూ 'ఏప్రిల్ 7న లేదా 14న విడుదల చెయ్యలనుకుంటున్నాము. తమిళ సంవత్సరాది రోజున రిలీజ్ చెసే అవకాశం ఎక్కువుగా వుంది.' అని చెప్పారు. ఇంకా చెబుతూ 'సినిమా చాలా బాగా రావడానికి మా శాయశక్తులా కృషి చేసాం. ఇక తీర్పు ఇవ్వాల్సింది ప్రేక్షకులే.' అని చెప్పారు.
'సూపర్ గుడ్ ఫిల్మ్స్' మరియు 'ది షో పీపుల్' సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఆర్య, కేథరిన్ థ్రెసా మరియు మధువంతి అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Post A Comment: